వార్తలకు తిరిగి వెళ్లండి

గౌతమి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ ఫర్ ఉమెన్‌కు చెందిన ఈఈఈ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కె. అమృత లక్ష్మి జేఎన్‌టీయూఏ సౌత్ జోన్ చెస్ పోటీలకు ఎంపికయ్యారు.
ఈ నెల 9 నుంచి 12 వరకు హైదరాబాద్‌లో జరిగే అంతర్ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అమృత లక్ష్మిని అభినందించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

