Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యూర్ ఎనర్జీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:48 AM సంగారెడ్డిGeneral
ప్యూర్ ఎనర్జీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - Udayam
సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ప్యూర్ ఎనర్జీ ఈవీ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటీల తయారీ పరిశ్రమలో మంటలు భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, భారీగా ఆస్తినష్టం సంభవించిందని ఫైర్ సిబ్బంది తెలిపారు.

Comments

G
Loading comments...