వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితాల ప్రత్యేక సవరణలో భాగంగా ఈనెల 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, ఓటు మార్పు కోసం బీఎల్వోలు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా.. గుడివాడలో పలు పోలింగ్ బూత్‌లకు ఆదివారం తాళాలు దర్శనమిచ్చాయి.
బీఎల్వోలు అందుబాటులో లేకపోవడంతో కొందరు ఓటర్లు వెనుదిరిగారు.
Comments
Loading comments...

