వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువును రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ నెల 10 వరకు సవరణలకు అవకాశం కల్పించింది.
క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5 వరకు గడువు ఇవ్వగా, అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

