Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర వద్ద వోల్వో బస్సు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 06, 2026 8:11 AM మహబూబ్‌నగర్General
దేవరకద్ర వద్ద వోల్వో బస్సు - Udayam
దేవరకద్ర సమీపంలోని 167వ జాతీయ రహదారిపై ప్రైవేట్ వోల్వో బస్సు, డీసీఎం ఢీకొన్న ఘోర ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన డీసీఎం డ్రైవర్ మహేందర్(35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో డీసీఎం సహాయ డ్రైవర్, బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులోని 33 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...