వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ సమీపంలోని ఈదులపూసపల్లి పెద్దచెరువు, ఎత్తైన గుట్టల మధ్య ప్రకృతి రమణీయతతో ‘మానుకోట నగర పార్కు’ అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యాటక కేంద్రంగా వేగంగా రూపుదిద్దుకుంటోంది.
మొదటి విడతగా రూ.2 కోట్ల వ్యయంతో పది ఎకరాల్లో స్వాగత తోరణం, అంతర్గత రహదారులు, బెంచీలు ఏర్పాటు చేశారు. హస్తినాపురం, గోపాలపురం కాలనీల నుంచి ఇక్కడికి ఫార్మేషన్ రోడ్డు కూడా వేశారు.
Comments
Loading comments...

