Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోస్టన్, లండన్‌ మారథాన్లలో మెరిసిన చందుపట్ల సత్యనారాయణరెడ్డి

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 06, 2026 7:52 AM హైదరాబాద్General
బోస్టన్, లండన్‌ మారథాన్లలో మెరిసిన చందుపట్ల సత్యనారాయణరెడ్డి - Udayam
హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల చందుపట్ల సత్యనారాయణరెడ్డి పరుగులో యువకులకు పోటీనిస్తున్నారు. ఎల్‌ఐసీ ఉద్యోగిగా రిటైరయ్యాకే పరుగు ప్రారంభించిన ఈయన, ఇటీవల ప్రతిష్టాత్మక బోస్టన్, లండన్‌ మారథాన్లను పూర్తి చేశారు. లాక్‌డౌన్ తర్వాత రన్నింగ్ వైపు అడుగులు వేసిన ఈయన.. నిరంతర సాధనతో ఇప్పటివరకు 10 ఫుల్‌ మారథాన్లు, 50కు పైగా హాఫ్‌ మారథాన్లను పూర్తి చేశారు.

Comments

G
Loading comments...