వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోవడంపై ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఆందోళన చెందారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినా ఆశించిన ఫలితం రాకపోవడంతో, సర్కారు బడులను బతికించుకోవాలని వారు గట్టిగా సంకల్పించారు.
ఇందుకోసం గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నాణ్యమైన విద్య, వసతులపై తల్లిదండ్రులకు భరోసా కల్పించడంతో ఇప్పుడు పాఠశాలల్లో చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి.
Comments
Loading comments...

