Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లీగ్‌లతో వాలీబాల్ అభివృద్ధి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 10, 2026 8:20 AM జాతీయంక్రీడలు
లీగ్‌లతో వాలీబాల్ అభివృద్ధి - Udayam
యువ ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపడటానికి ఫ్రాంచైజీ లీగ్‌లు ఎంతో అవసరమని భారత మహిళల జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ రాధిక పరుచూరి అభిప్రాయపడ్డారు. అగ్రశ్రేణి ఆటగాళ్లతో కలిసి ఆడటం వల్ల భవిష్యత్ తరాలు ఎంతో నేర్చుకుంటాయని వివరించారు. లీగ్‌ల ద్వారా ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుందన్నారు.

Comments

G
Loading comments...