Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వొడాఫోన్‌ ఐడియా షేర్లకు లాభాలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 10, 2026 10:40 AM ఆల్ ఇండియా మార్కెట్
వొడాఫోన్‌ ఐడియా షేర్లకు లాభాలు - Udayam
క్యూ1 ఫలితాల ప్రకటనకు ముందు వొడాఫోన్‌ ఐడియా షేరు సోమవారం 1.57% పెరిగి రూ.12.93కి చేరింది. ఉదయం 9.33 గంటలకు 1.34% లాభంతో రూ.12.90 వద్ద ట్రేడైంది. గత 12 నెలల్లో షేరు విలువ దాదాపు రెట్టింపైంది. గత త్రైమాసికంలో కంపెనీ రూ.51,970 కోట్ల నికర లాభం నమోదు చేసింది. ఆగస్టు 11న క్యూ1 ఫలితాలపై మేనేజ్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌ కాల్‌ జరగనుంది.

Comments

G
Loading comments...