వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వొడాఫోన్ ఐడియా 84 రోజుల వ్యాలిడిటీ గల ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ.40 పెంచింది. దీంతో రూ.859గా ఉన్న ప్లాన్ ధర రూ.899కు చేరింది. ఈ కొత్త ధరలు కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి.
ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMSలు లభిస్తాయి. అయితే ధరల పెంపునకు కారణాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.
Comments
Loading comments...

