వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట పట్టణంలో వన్యప్రాణి నేరాల నియంత్రణ, కేసుల నమోదులో చట్టపరమైన అంశాలపై అటవీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.
సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో చౌసింఘా హాల్ లో ఈ కార్యక్రమం జరిగింది. వన్యప్రాణి సంరక్షణ చట్ట నిబంధనలు, ఆధారాల సేకరణ, కేసు రికార్డుల నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

