వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు బలిజిపేట మండలం వంతరం కాంప్లెక్స్ ప్రాంతంలో వరదనీరు భారీగా చేరింది. దీంతో స్థానికులు రాకపోకలకు, రోజువారీ పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారులు వెంటనే స్పందించి, నిలిచిన నీటిని తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

