వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ప్రధాన రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. షాపుల తొలగింపును వ్యాపారులు అడ్డుకోవడంతో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ వారితో చర్చించి వివాదాన్ని సద్దుమణిగించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పట్టణ, రూరల్ పోలీసుల బందోబస్తు మధ్య మురుగు కాలువపై అరుగులు, కాలువ తొలగింపు పనులు చేపట్టారు.
Comments
Loading comments...

