Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బియ్యం ధరలపై అంబటి సెటైర్

Follow Udayam on Google
Harika Oct 29, 2026 3:14 PM అమరావతిGeneral
బియ్యం ధరలపై అంబటి సెటైర్ - Udayam
ఏపీలో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై సెటైర్ వేశారు. కిలో బియ్యం ధర రూ.100కు చేరువవుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘కిలో బియ్యం రూ.100కు చేరువవుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడుకు, లోకేశ్‌కు శుభాకాంక్షలు’ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

Comments

G
Loading comments...