Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపు రైతుల ఖాతాల్లోకి రూ.6,000

Follow Udayam on Google
Harika Oct 29, 2026 3:38 PM అమరావతిGeneral
రేపు రైతుల ఖాతాల్లోకి రూ.6,000 - Udayam
ఏపీలో రేపు పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రం ఇచ్చే రూ.2,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4,000 కలిపి మొత్తం రూ.6,000 రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఈ నిధుల విడుదల కోసం రూ.3,120 కోట్లు కేటాయించినట్లు చంద్రబాబు వెల్లడించారు.

Comments

G
Loading comments...