వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్‌లో భారీగా మంచు కురుస్తోంది. చార్‌ధామ్ యాత్ర చివరి దశకు చేరుకున్న వేళ వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఉష్ణోగ్రతలు పడిపోయి తీవ్రమైన చలి నెలకొంది.
ప్రయాణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

