వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతతో పనిచేయాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. మూడు పార్టీలు ఖరారు చేసిన కూటమి అభ్యర్థే తుది అభ్యర్థి అని స్పష్టం చేశారు.అభ్యర్థుల విజయానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు కృషి చేయాలని,ఎక్కడైనా రెబల్స్ ఉంటే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
అభివృద్ధి,సంక్షేమంపై ప్రజల్లో సానుకూలత ఉందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల తర్వాత పంచాయతీ,సొసైటీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని తెలిపారు.
Comments
Loading comments...

