Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లైవ్ షోలో డ్రోన్‌ను తన్నడంతో మోడల్‌కు గాయం

Follow Udayam on Google
Harika Oct 29, 2026 3:17 PM అంతర్జాతీయంGeneral
లైవ్ షోలో డ్రోన్‌ను తన్నడంతో మోడల్‌కు గాయం - Udayam
మెక్సికోలో ఓ టీవీ లైవ్ షోలో హోస్ట్ ఎర్నెస్టో చావానా కాలితో తన్నిన డ్రోన్ మోడల్ ఇసబెల్లా రోజాస్ ముఖానికి తగిలింది. దీంతో ఆమె పైపెదవికి స్వల్ప గాయమైంది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైద్య సాయం పొందిన అనంతరం తాను బాగానే ఉన్నట్లు ఇసబెల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ఉద్దేశపూర్వకంగా డ్రోన్‌ను తన్నలేదని పేర్కొంటూ హోస్ట్ ఆమెకు క్షమాపణ చెప్పినట్లు సమాచారం.

Comments

G
Loading comments...