Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో చేగువేరా, కాన్షీరామ్‌కు నివాళులు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:08 PM వనపర్తిGeneral
వనపర్తిలో చేగువేరా, కాన్షీరామ్‌కు నివాళులు - Udayam
వనపర్తిలో చేగువేరా, కాన్షీరామ్‌ వర్ధంతి సందర్భంగా మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం ప్రకాశ్‌ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేగువేరా సమసమాజం కోసం, కాన్షీరామ్‌ బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేశారని పేర్కొన్నారు. మహనీయుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజారాం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరసింహశర్మ, నాగరాజు, కుర్మయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...