వార్తలకు తిరిగి వెళ్లండి
మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పి. వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలువురు ప్రముఖులు, వివిధ రంగాల ప్రతినిధులు ఆయనను లోక్‌భవన్‌లో కలిసి అభినందనలు తెలుపుతున్నారు.
Comments
Loading comments...

