Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపు బీఆర్ఎస్ నిరసన

Follow Udayam on Google
Harika Oct 09, 2026 12:52 PM హైదరాబాద్General
రేపు బీఆర్ఎస్ నిరసన - Udayam
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రేపు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనుంది. ఎన్నికల సంఘం పనితీరు, SIR ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న అంశాలపై పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు.

Comments

G
Loading comments...