Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా పోలింగ్‌

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:08 PM వనపర్తిGeneral
వనపర్తి ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా పోలింగ్‌ - Udayam
వనపర్తి ఆర్టీసీ డిపోలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. డిపో పరిధిలో మొత్తం 389 మంది ఉద్యోగులు ఓటు హక్కు కలిగి ఉండగా, ఉదయం 8 గంటల వరకు 134 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతా సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...