వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్ మండలం వంజిరిలో వర్షావాస్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బౌద్ధ భిక్షువులు, ధర్మానుయాయులు ప్రత్యేక ప్రార్థనలు చేసి బుద్ధుని బోధనలను స్మరించుకున్నారు.
శాంతి, సమానత్వం, సోదరభావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, బౌద్ధ ఉపాసకులు, ఉపాసికలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

