వార్తలకు తిరిగి వెళ్లండి

వంగర మండలంలో అన్నదాత సుఖీభవ, పీఎం-కిసాన్ పథకాలకు 5,862 మంది రైతులు అర్హత సాధించినట్లు మండల వ్యవసాయ అధికారి కన్నబాబు తెలిపారు. శుక్రవారం రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ కింద రూ.5,000, పీఎం-కిసాన్ కింద రూ.2,000 చొప్పున జమ కానున్నట్లు వెల్లడించారు.
ఈ రెండు పథకాల కింద మొత్తం రూ.3.99 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

