వార్తలకు తిరిగి వెళ్లండి

మేడారం కుల వివక్షపై వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. తాడ్వాయి మండలం మేడారంలో గురువారం అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.
అనంతరం రాష్ట్రస్థాయి సమావేశంలో దళిత, వెనుకబడిన తరగతులపై వివక్షపై ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

