Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్డేల్లో 500 పరుగుల ఛేదన సాధ్యమే

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 7:39 AM జాతీయంక్రీడలు
వన్డేల్లో 500 పరుగుల ఛేదన సాధ్యమే - Udayam
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాటర్ల జోరు చూస్తుంటే భవిష్యత్‌లో వన్డేల్లో ఏకంగా 500 పరుగుల భారీ లక్ష్య ఛేదనను కూడా చూసే అవకాశం ఉందని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో అభిప్రాయపడ్డాడు. క్రిస్‌ గేల్‌తో కలిసి జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధునిక క్రికెట్‌లో తొలి బంతి నుంచే బ్యాటర్లు విరుచుకుపడుతున్నారని, వారిని కట్టడి చేసేందుకు బౌలర్లు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని బ్రావో సూచించారు.

Comments

G
Loading comments...