వార్తలకు తిరిగి వెళ్లండి

విండీస్‌తో రెండో టీ20కి ముందు నెట్స్‌లో వైభవ్, ఇషాన్ కిషన్ చెలరేగిపోయారు. భారీ షాట్లతో హోరెత్తించడంతో రాంచీ మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది.
తొలి మ్యాచ్ గెలిచిన భారత్ జట్టులో మార్పులు జరిగే అవకాశం లేదు. సంజూపై నమ్మకంతో వైభవ్‌కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు.
Comments
Loading comments...

