వార్తలకు తిరిగి వెళ్లండి

వండాడి క్రాస్ సమీపంలోని పెద్దగుట్ట వద్ద పూర్తిగా కాలిపోయిన మృతదేహం ఆనవాళ్లు బుధవారం వెలుగుచూశాయి. కాలు కనిపించడంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.
హత్య చేసి మృతదేహాన్ని తీసుకొచ్చి కాల్చివేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం పురుషుడిదా, మహిళదా అనేది తెలియలేదు. ఈ నెల 4న అదృశ్యమైన 83 ఏళ్ల బయమ్మకు సంబంధించినదా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

