Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అబద్దపు హామీలు

Follow Udayam on Google
ch. anji Sep 02, 2026 2:21 PM వికారాబాద్క్రీడలు
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అబద్దపు హామీలు - Udayam
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అబద్దపు హామీలని వెయ్యి రోజులు దాటినా ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని బిఆరెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం పరిగిలో మాజీ శాసన సభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈకార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం మాజీ నేత రాజిరెడ్డి పార్టీ నాయకులు ఖాజా పాషా గోపాల్ గౌడ్ శ్రీనివాసరెడ్డి మైనొద్దీన్ శ్రవణ్ కుమార్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...