వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట (M)లోని వంబరెల్లి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. రహదారిపై పెద్దఎత్తున రాళ్లు తేలడంతో పాటు గుంతలు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఈ మార్గం దెబ్బతిన్నట్లు ఎన్నో వార్తలు వెలువడిన అధికారులు స్పందించని పరిస్థితి, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

