వార్తలకు తిరిగి వెళ్లండి

వన మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఫిల్టర్ బెడ్ వద్ద రూ.5 లక్షలతో నిర్మించనున్న గ్రీన్ షెడ్‌కు భూమిపూజ చేసి, 15 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

