Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వి.వి.రావుపేట హైస్కూల్‌కు రూ.26 లక్షలతో సైన్స్ ల్యాబ్

Follow Udayam on Google
santhoshmarri Aug 24, 2026 10:37 AM జగిత్యాలGeneral
వి.వి.రావుపేట హైస్కూల్‌కు రూ.26 లక్షలతో సైన్స్ ల్యాబ్ - Udayam
మల్లాపూర్ మండలం వి.వి.రావుపేట హైస్కూల్‌కు రూ.26 లక్షల నిధులతో సైన్స్ ల్యాబ్ మంజూరైంది. తెలంగాణ వెలమ కార్పొరేషన్ ఛైర్మన్, కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగరావు చొరవతో ఈ నిధులు మంజూరైనట్లు వెంకట్రావుపేట సర్పంచ్ వెంకటేష్ తెలిపారు ల్యాబ్ ఏర్పాటుతో ఇరు గ్రామాల విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య అందుబాటులోకి రానుందని ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...