Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వీవాన్‌’: సెప్టెంబరు 25న విడుదల

దివ్య శ్రీ Jul 10, 2026 6:52 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
‘వీవాన్‌’: సెప్టెంబరు 25న విడుదల - Udayam Digital
సిద్ధార్థ్‌ మల్హోత్రా, తమన్నా జంటగా నటించిన ‘ది వీవాన్‌’ సెప్టెంబరు 25న విడుదల కానుంది. పురాణాల స్ఫూర్తితో, యాక్షన్‌ నేపథ్యంలో దీపక్‌ కుమార్‌ మిశ్రా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్ నిర్మించారు. వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. సునీల్‌ గ్రోవర్, మనీష్‌పాల్, శ్వేతా తివారీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సాహసోపేత చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Comments

G
Loading comments...