వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లో వివాహితను బెదిరించి లైంగికంగా వేధించిన కేసులో బైక్ మెకానిక్ మెడిదొడ్డి సాయికుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సీతారాంపూర్‌కు చెందిన సాయికుమార్ బాధితురాలికి పరిచయమై, భర్త లేని సమయంలో ఇంట్లోకి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని గణేశ్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

