వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లోని మల్లిక గార్డెన్‌లో ఘనంగా జరిగిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మేనకోడలు రాణి, శివకుమార్‌ల వివాహ వేడుకకు పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి (TRR) హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

