Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహ వేడుకలో సి.లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Aug 23, 2026 4:59 PM మహబూబ్‌నగర్General
వివాహ వేడుకలో సి.లక్ష్మారెడ్డి - Udayam
మిడ్జిల్‌లోని ఎంవీఎస్ ఫంక్షన్ హాల్‌లో దోనూర్ గ్రామానికి చెందిన కోరే శ్రీనివాస్ యాదవ్ వివాహ వేడుకకు మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ సుదర్శన్ బరిగెల, బీఆర్‌ఎస్ మండల నాయకులు నరేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...