వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వికారాబాద్ అంబేద్కర్ నగర్ వాస్తవ్యులు దొడ్ల బుచ్చయ్య కుమారుడు శివకుమార్, పావనిల వివాహ మహోత్సవంలో పాల్గొని, నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

