Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 30, 2026 6:00 PM నాగర్ కర్నూల్General
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్స్‌ లో ఆదివారం జరిగిన వివాహ వేడుకకు స్థానిక ఎమ్మెల్యే కూచకుల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. తుడుకుర్తి గ్రామానికి చెందిన నిజమోద్దీన్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేవారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...