Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహ వేడుకల్లో DCC ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 3:03 PM నిజామాబాద్General
వివాహ వేడుకల్లో DCC ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి - Udayam
భీంగల్: కొండూరు గ్రామ సర్పంచ్ కుమారుడి వివాహ వేడుకలు భీంగల్‌లోని సహస్ర ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి DCC ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు సర్పంచ్‌లు, నాయకులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...