Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కంగాటి శ్రీదేవమ్మ

Follow Udayam on Google
H M G H Q Aug 30, 2026 6:07 PM కర్నూలుGeneral
వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కంగాటి శ్రీదేవమ్మ - Udayam
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కర్నూలు జీఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌తో పాటు గోవర్ధనగిరి, పెరవలి, పత్తికొండ, హోసూరు, మన్నెకుంట గ్రామాల్లో జరిగిన వివాహాలకు హాజరయ్యారు. ఆమెతో పాటు వెల్దుర్తి, మద్దికేర, పత్తికొండ, క్రిష్ణగిరి మండలాల వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...