వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదివారం భూత్పూర్‌లో పల్లె సురేందర్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం మహబూబ్‌నగర్‌లో భగవంతు రెడ్డి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Comments
Loading comments...

