Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజువల్ వండర్‌గా ‘టాక్సిక్’

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jun 30, 2026 12:21 PM జాతీయంవినోదం
విజువల్ వండర్‌గా ‘టాక్సిక్’ - Udayam
యశ్‌ ‘టాక్సిక్’ చిత్రం అద్భుతమైన విజువల్ వండర్‌గా ఉంటుందని నటి హ్యూమా ఖురేషీ కొనియాడారు. యశ్‌ పనితీరు, అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె తెలిపారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...