వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ సేతుపతి హీరోగా, అట్లీ సమర్పణలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘బత్తా’ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రౌడీని ఓ చిన్నపిల్లాడు కిడ్నాప్ చేయడం ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం.
బాలాజీ తరణీతరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. విజయ్ సేతుపతి, బాల నటుడు సాయి పృథ్వీరాజ్ అద్భుతమైన నటనతో ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
Comments
Loading comments...

