వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారికి విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు ఘన స్వాగతం పలికారు
ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకట రామయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

