వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో నవంబరు 2న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్న భాజపా మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్ నుంచి ఎంజే మార్కెట్ వరకు ఈ యాత్ర సాగనుంది.
కాగా ప్రధాని మోదీ హయాంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక కొనియాడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
Comments
Loading comments...

