Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్న బియ్యం ధరల ఖరారు

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 10:49 AM హైదరాబాద్General
సన్న బియ్యం ధరల ఖరారు - Udayam
తెలంగాణలో సన్న బియ్యం ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ గరిష్ఠ విక్రయ ధరలను ఖరారు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం బీపీటీ, కేఎన్‌ఎం రూ.66, తెలంగాణ సోనా, ఆర్‌ఎన్‌ఆర్ రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రూ.79 చొప్పున మాత్రమే విక్రయించాలని, ఈ ధరల పట్టికను ప్రతి దుకాణంలో ప్రదర్శించాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...