వార్తలకు తిరిగి వెళ్లండి

మియాపూర్ భూములను కాపాడేందుకు కేసీఆర్ పదేళ్లు న్యాయపోరాటం చేస్తే, ఆ సుప్రీం తీర్పు ఘనతను సీఎం రేవంత్‌రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం విడ్డూరమని భారాస ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు.
కేసీఆర్ కాపాడిన రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములను విక్రయించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

