Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఫ్యాషన్ క్వీన్

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 10:44 AM హైదరాబాద్General
హైదరాబాద్ ఫ్యాషన్ క్వీన్ - Udayam
కూకట్‌పల్లి అశోక వన్ మాల్‌లో నిర్వహించిన 'హైదరాబాద్ ఫ్యాషన్ క్వీన్–2026' షో ఘన విజయం సాధించింది. సుష్మా రెడ్డి దర్శకత్వంలో 'ఫ్రమ్ సాయిల్ టు సాయిల్' ఇతివృత్తంతో ఈ ఈవెంట్ జరిగింది. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన ఫ్యాషన్ విధానాలు, వస్త్ర వ్యర్థాల తగ్గింపుపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా పలువురు మోడళ్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...