Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో రోడ్డుపై చినిగిన నోట్ల కుప్ప

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 2:56 PM విశాఖపట్నంGeneral
విశాఖపట్నం సెంట్రల్‌ పార్క్‌ ఎదుట రోడ్డుపై భారీగా చినిగిన కరెన్సీ నోట్లు కుప్పగా కనిపించాయి. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రూ.500, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్ల ముక్కలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...